Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూపర్ రివ్యూ.. భుయ్ ఔట్

Follow Udayam on Google
Sai Sep 08, 2026 4:10 PM జాతీయంక్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు రికీ భుయ్ క్యాచ్ ఔట్‌పై డీఆర్‌ఎస్ తీసుకోవాలని సూచించాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో కుశాగ్ర క్యాచ్ పట్టినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వైభవ్ సూచనతో ఇషాన్ రివ్యూ కోరగా, అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయం మార్చి భుయ్‌ను ఔట్‌గా ప్రకటించారు.

Comments

G
Loading comments...