Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కు ఓపెనర్‌ ఛాన్స్‌!

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 27, 2026 8:32 PM జాతీయంక్రీడలు
వైభవ్‌కు ఓపెనర్‌ ఛాన్స్‌! - Udayam
భారత మాజీ క్రికెటర్‌ ఫారూక్‌ ఇంజనీర్‌ వన్డేల్లో రోహిత్‌ శర్మకు జోడీగా వైభవ్‌ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించాలని సూచించారు. దీంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. శుభ్‌మన్‌ గిల్‌ను నాలుగో స్థానంలో, విరాట్‌ కోహ్లీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే మధ్యవరుస మరింత బలపడుతుందని ఫారూక్‌ ఇంజనీర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...