Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ ఎంట్రీ.. ఆ స్టార్ ఆటగాడికి చెక్ పడనుందా?

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 25, 2026 5:07 PM జాతీయంక్రీడలు
వైభవ్ ఎంట్రీ.. ఆ స్టార్ ఆటగాడికి చెక్ పడనుందా? - Udayam
అయర్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టీ20ల సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు టీమిండియా యాజమాన్యానికి పెద్ద సవాల్‌గా మారింది. ఒకవేళ వైభవ్ ఓపెనర్‌గా వస్తే, ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లలో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి ఉంటుంది. లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం తప్పనిసరి కానుంది.

Comments

G
Loading comments...