వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జట్టు మరియు ఈస్ట్ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి. ఇరు జట్లు 266 పరుగులకే ఆలౌటయ్యాయి. ఈస్ట్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 92 పరుగులతో మెరిపించాడు.
వైభవ్ 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిమన్యు ఈశ్వరన్ 69 పరుగులతో రాణించాడు. సెంట్రల్ బౌలర్లలో హర్ష్ దూబె 4, ఆర్యన్ పాండే, యశ్ ఠాకూర్ చెరో 3 వికెట్లు తీశారు.
Comments
Loading comments...

