వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై వెళ్తున్న వాహనం నుంచి వంట నూనె ప్యాకెట్లు పడిపోవడంతో, ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ప్రయాణికులు కార్లను ఆపి మరీ దొరికినన్ని ప్యాకెట్లను డిక్కీల్లో నింపుకున్నారు.
ఖరీదైన కార్లలో వెళ్లేవారితో పాటు బస్సు ప్రయాణికులు కూడా బస్సులు ఆపాలని డ్రైవర్లను వేడుకున్న ఈ విచిత్ర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...

