Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరణంలోనూ జీవనం.. ఏడుగురికి పునర్జన్మ!

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 10:10 AM జాతీయంGeneral
మరణంలోనూ జీవనం.. ఏడుగురికి పునర్జన్మ! - Udayam
కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా ద్యావసంద్రకు చెందిన కుసుమ (39) బ్రెయిన్‌డెడ్‌తో మరణించినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు సాహసోపేత నిర్ణయం తీసుకుని అవయవదానం చేశారు. దీంతో ఆమె కళ్లు, గుండె, లివర్, కిడ్నీలు తదితర కీలక అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏడుగురికి అమర్చడం ద్వారా వైద్యులు నూతన జీవితాన్ని ప్రసాదించారు.

Comments

G
Loading comments...