Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాసవి వృద్ధాశ్రమం శంకుస్థాపన చేసిన గాజువాక ఎమ్మల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 7:16 PM విశాఖపట్నంGeneral
వాసవి వృద్ధాశ్రమం శంకుస్థాపన చేసిన గాజువాక ఎమ్మల్యే - Udayam
గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు చింతలపూడి వెంకట రామయ్య గారు ప్రసాదుల శ్రీనివాసరావు గారు వార్డ్ మాజీ కార్పొరేటర్ గ్రంథం శ్రీనివాసరావు గారు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా ట్రస్ట్ సభ్యులు మహిళలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...