Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు అభివృద్ధికి కౌన్సిలర్ చర్యలు

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 12:20 PM వనపర్తిGeneral
వార్డు అభివృద్ధికి కౌన్సిలర్ చర్యలు - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త, మట్టికుప్పలను కౌన్సిలర్ ఏర్వ అరుణ, మెకానిక్ శ్రీను ఆధ్వర్యంలో తొలగించారు. వర్షాల నేపథ్యంలో కాలువల్లో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...