వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం 10 అనంతగిరిపల్లి బల్జగూడెం లో తాగునీటి సమస్యను తీర్చేందుకు నూతన బోర్ వెల్ పనులను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు TJMU గౌరవ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్ వెల్ మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి ప్రసాద్ కుమార్ ధన్యవాదములు తెలిపారు
Comments
Loading comments...

