Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎమ్మెల్యేలపై దాడులపై NHRCకి ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 6:54 PM హైదరాబాద్General
మహిళా ఎమ్మెల్యేలపై దాడులపై NHRCకి ఫిర్యాదు - Udayam
మహిళా ఎమ్మెల్యేలపై మగ పోలీసులతో దాడి చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. తిరిగి వారిపైనే పోలీసులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కుంభకోణాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే భయంతోనే దాడులు చేయించారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...