Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర మార్గాల భద్రతపై మోదీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 6:52 PM జాతీయంGeneral
సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండి, సరఫరా మార్గాలు తెరిచి, నావికుల భద్రతకు హామీ ఉన్నప్పుడే ప్రపంచ వాణిజ్యం ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. నౌకాయాన స్వేచ్ఛ, నావికుల భద్రతకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తోందని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...