వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో సాయంత్రం సమయంలో వాకింగ్ చేసే మహిళల భద్రత కోసం పోలీసులు ఆదివారం పలు కీలక సూచనలను తెలియజేశారు. చీకటి పడి సమయంలో మహిళలు ఒంటరిగా వాకింగ్ చేయకుండా స్నేహితురాళ్లతో కలిసి వాకింగ్ చేయాలని వారికి సూచించారు.
ఒంటరిగా వాకింగ్ చేసేటప్పుడు తమ పరిసర ప్రాంతాలలో ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని మహిళలకు పోలీసులు తెలియజేశారు.
Comments
Loading comments...

