వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విశాఖ జిల్లా కలెక్టర్ ని అగనంపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ జిల్లాలో అగనంపూడి ఆర్టీవో కార్యాలయంలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ఇంకా ఏర్పాటు చేయకపోవడం వల్ల, పాత విధానంలోనే
విశాఖ జిల్లాలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2025 సంవత్సరం డిసెంబర్ 2న విశాఖలో ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవ్వడం నిలుపుదల చేయడంతో ఇబ్బంది పడుతున్నామని విన్నపించుకున్నారు.
Comments
Loading comments...

