Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల వైరింగ్‌ చోరీపై ఆందోళన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 4:57 PM జగిత్యాలGeneral
వాహనాల వైరింగ్‌ చోరీపై ఆందోళన - Udayam
జగిత్యాల పట్టణంలోని ఎండ్ల అంగడి ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన బైక్‌లు, బస్సులు, వ్యాన్లు, అంబులెన్స్‌ల నుంచి వైరింగ్‌, ఐరన్‌ సామగ్రి చోరీ అవుతున్నట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచి, నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...