Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన నెంబరు ప్లేట్ల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పోలీసులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 1:30 PM విజయనగరంGeneral
వాహన నెంబరు ప్లేట్ల పై ప్రత్యేక  డ్రైవ్ చేపట్టి పోలీసులు - Udayam
నెంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న , నిబంధనలకు విరుద్ధంగా నెంబర్‌ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతున్న వాహనదారులపై గురువారం విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాలతో మేరక నగరంలో ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మోటార్‌ వెహికల్స్‌ చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని, జరిమానాలు విధించారు.

Comments

G
Loading comments...