Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడవాడలా ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
dineshkumar Sep 02, 2026 5:35 PM చిత్తూరుGeneral
వాడవాడలా ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Udayam
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముత్యాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్, అన్నదానం, ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...