Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయ అన్నదానానికి విరాళం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:04 AM కోనసీమGeneral
వాడపల్లి ఆలయ అన్నదానానికి విరాళం - Udayam
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం రూ.4,35,500 విరాళం అందింది. పెరవలి మండలం అజ్జరానికి చెందిన అర్థమూరి నాగ వెంకట కృష్ణ రెడ్డి, మయాన్ష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...