Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడగూడెంలో సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు

Follow Udayam on Google
madhu Aug 31, 2026 6:12 PM ములుగుGeneral
వాడగూడెంలో సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు - Udayam
వాడగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం పగిడిద్ద రాజు-సమ్మక్క -సారక్క గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం పాలకవర్గ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ములుగు జిల్లా సహకార కార్యాలయ ఎన్నికల అధికారి, సీనియర్ ఇన్స్పెక్టర్ మాటూరి రాజేష్ నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 నామినేషన్లు రాగా, మహిళా కేటగిరీలో 2, జనరల్ కేటగిరీలో 9 దాఖలయ్యాయి.

Comments

G
Loading comments...