Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరులో అత్యవసర సహాయానికి నంబర్

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:43 AM కృష్ణా జిల్లాGeneral
ఉయ్యూరులో అత్యవసర సహాయానికి నంబర్ - Udayam
అర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో ఉయ్యూరు మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుఫాన్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదురైతే లేదా అత్యవసర సహాయం అవసరమైతే 08676-293974కు ఫోన్ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...