Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండలో మహిళా సంఘం నిధులపై విచారణ

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:02 PM నాగర్ కర్నూల్General
ఊర్కొండలో మహిళా సంఘం నిధులపై విచారణ - Udayam
ఊర్కొండ మండలం ఇప్పపహాడ్‌ గ్రామైక్య మహిళా సంఘం నిధుల వ్యవహారంపై సర్పంచ్‌ సునీతారెడ్డి, అధికారులు విచారణ చేపట్టారు. రుణాలు చెల్లించినా బకాయిల పేరుతో వేధిస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో రూ.1.88 లక్షలు పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఇన్‌ఛార్జ్‌ ఏపీఎం పోచయ్య తెలిపారు. పూర్తి నివేదిక కోసం మరోసారి విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...