Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ పేటలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 9:37 PM నాగర్ కర్నూల్General
ఊర్కొండ పేటలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరం - Udayam
ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. పాల్గొన్న సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. టీబీ రహిత గ్రామ నిర్మాణమే లక్ష్యమన్నారు. 30 ఏళ్లు దాటినవారు, దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఛాతీ నొప్పితో బాధపడుతున్న పలువురు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు.

Comments

G
Loading comments...