Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర చెరువును కాపాడాలని వినతి

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 6:17 PM మహబూబ్‌నగర్General
ఊర చెరువును కాపాడాలని వినతి - Udayam
నాగసాలలోని సర్వే నంబర్ 122లో ఉన్న ఊర చెరువు ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్థులు తెలిపారు. కొత్త వెంచర్లతో చెరువు విస్తీర్ణం తగ్గుతోందని పేర్కొన్నారు. చెరువు పూర్తి విస్తీర్ణాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణల నుంచి కాపాడాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కిరణ్ కుమ్మరి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...