వార్తలకు తిరిగి వెళ్లండి
మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి నుండి గదబపేట వరకు రూ.1.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

