Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
Ram Sep 10, 2026 7:43 PM జాతీయంGeneral
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ ప్రణీత్ ప్రకారం.. విశాఖపట్నంలో రేపటి నుంచి భారీ వర్షాలు ఆగి ఆగి కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ ఉదయం నుంచి రోజంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...