Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రకు అదనపు సిబ్బంది, సామగ్రి

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 2:20 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్రకు అదనపు సిబ్బంది, సామగ్రి - Udayam
వాయుగుండం నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి చెందడంపై సానుభూతి తెలిపారు. తెగిన వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉత్తరాంధ్రలో 70-80KM వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. అదనపు సిబ్బంది, సామగ్రిని ఉత్తరాంధ్రకు పంపినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...