Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:40 AM ఆదిలాబాద్General
ఉట్నూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
ఉట్నూర్ మండలం నాగపూర్ గ్రామంలో సర్పంచ్ కల్పన సునీల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అవినీతిని నిర్మూలించి లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకే ప్రభుత్వం స్మార్ట్ కార్డులను అందిస్తోందన్నారు. కార్డులు తీసుకోని వారు వెంటనే అధికారులను సంప్రదించి పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్, మధుకర్, మహేందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...