Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో జీవో 97కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌వీ నిరసన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 2:13 PM ఆదిలాబాద్General
ఉట్నూర్‌లో జీవో 97కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌వీ నిరసన - Udayam
జీవో 97ను రద్దు చేసి 90ను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్‌ డిమాండ్‌ చేశారు. ఉట్నూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. జీవో 97తో విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు దెబ్బతింటాయని అన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...