Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:02 PM హైదరాబాద్General
ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి - Udayam
అబిడ్స్‌లోని స్టెయిన్లీ గర్ల్ హైస్కూల్‌లో జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై జిల్లాకు చెందిన 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...