Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 6:37 PM జగిత్యాలతెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు - Udayam
జగిత్యాల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు దినేష్ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఉపాధ్యాయుల సేవలను వారు అభినందించారు.

Comments

G
Loading comments...