వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం చిన్నబంటుపల్లి పాఠశాల హెచ్ఎం ఆల్తి రాంబాబు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. శనివారం కలెక్టర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.
గత 37 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకు మండల ఎంఈఓ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

