Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న మహమ్మద్ అజ్మత్ అలీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 10:03 PM నిర్మల్General
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న మహమ్మద్ అజ్మత్ అలీ - Udayam
విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహమ్మదీయ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, మహమ్మద్ అజ్మత్ అలీకి శనివారం నిర్మల్ జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఘన కార్యక్రమంలో ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి టి. భోజన్న మహమ్మద్ అజ్మత్ అలీకి బెస్ట్ టీచర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...