Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో మురళయ్యకు సత్కారం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:21 PM నల్గొండGeneral
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో మురళయ్యకు సత్కారం - Udayam
కట్టంగూర్‌ మండలం దుగినవెల్లి జడ్పీహెచ్‌ఎస్‌ గణిత ఉపాధ్యాయుడు మిట్టపల్లి మురళయ్యకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. విద్యాబోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా మురళయ్య అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...