Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవ పతకంతో బిక్షపతికి ప్రత్యేక గుర్తింపు

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 2:53 PM ఖమ్మంGeneral
ఉత్తమ సేవ పతకంతో బిక్షపతికి ప్రత్యేక గుర్తింపు - Udayam
రాష్ట్ర పోలీసు సేవా పతకాలలో ఖమ్మం కమిషరేట్ కు చెందిన ARహెడ్ కానిస్టేబుల్ వి.బిక్షపతికి ఉత్తమ సేవ పతకం లభించింది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా బిక్షపతి పతకం స్వీకరించారు. విధుల్లో చూపిన అత్యుత్తమ సేవలకు ఈ గుర్తింపు దక్కిందని కమిషనర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధులు మరింతగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...