Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఎన్నికైన షాధుల్

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 6:26 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఎన్నికైన షాధుల్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సింధు ఫోటో స్టూడియోకు చెందిన ఫోటోగ్రాఫర్ మహమ్మద్ షాదుల్ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాన్ని ఆయన చిత్రీకరించారు. ఆయన తీసిన ఫోటోకు ఉత్తమ అవార్డు లభించింది.

Comments

G
Loading comments...