Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ లెక్చరర్ గా అవార్డు పొందిన నరసింహ మూర్తి కి సన్మానం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 7:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఉత్తమ లెక్చరర్ గా అవార్డు పొందిన నరసింహ మూర్తి కి సన్మానం - Udayam
పెనుకొండ జూనియర్ కాలేజీ లో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తూ ఆగస్టు 15 న పుట్టపర్తి లో ఉత్తమ లెక్చరర్ గా అవార్డు పొందిన నరసింహమూర్తికి పెనుకొండ నియోజకవర్గ వాల్మీకి ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. వాల్మీకి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు అందుకోవడమే గాక , ఎంతో మంది విద్యార్థులకు చేయూత నిస్తూ ముందుకు సాగుతున్నందుకు అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...