Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మానం

Follow Udayam on Google
Mohammad Aug 23, 2026 12:44 PM అనంతపురంGeneral
ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మానం - Udayam
ప్రజలకు ఉత్తమ సేవలు అందించి అవార్డులు పొందిన గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై బాలరాముని ఆదివారం పోలీస్ స్టేషన్ లో సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. సీపీఐ మండల కార్యదర్శి రాయల్ రాము మాట్లాడుతూ.. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారన్నారు. సిఐ, ఎస్ఐలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...