వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఉట్లోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరువీధుల్లో ఊరేగారు.
పెద్దజీయర్ మఠంలో ఆస్థానం నిర్వహించిన అనంతరం ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా సాగింది. భక్తులు భారీగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

