Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్సవాలలో డీజే అనుమతి లేదని స్పష్టం చేసిన DSP

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:04 PM విజయనగరంGeneral
ఉత్సవాలలో డీజే అనుమతి లేదని స్పష్టం చేసిన DSP - Udayam
వినాయక చవితి ఉత్సవాలకు DJ లకు అనుమతి లేదని పాలకొండ DSP ఎం.రాంబాబు స్పష్టం చేసారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఉత్సవాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాలను ప్రశాంతంగా, సరదాగా నిర్వహించుకునేందుకే నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తినా నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...