వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్కూరు మండలం ఆవుసలోనిపల్లి గ్రామానికి చెందిన స్పందన NEET-2026లో 493 మార్కులు సాధించి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. కూలీ పనులు చేసే తల్లిదండ్రులు శివరాములు, శంకరమ్మ ప్రభుత్వ పాఠశాలలోనే ఆమెను చదివించారు.
స్పందన 5వ తరగతి వరకు ఆవుసలోనిపల్లిలో, 6 నుంచి 12వ తరగతి వరకు భూత్పూర్ BC గురుకుల పాఠశాలలో చదివింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకుంది.
Comments
Loading comments...

