వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆగస్టు 20న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద 55–60 ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ సెప్టెంబర్ 2న ఉదయం 10:45 గంటలకు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

