Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:34 PM జాతీయంGeneral
గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు - Udayam
గరగాయ చెట్టు ఆకులు, కాయలు, బెరడు సహా వివిధ భాగాలను ఆయుర్వేదం, నాటు వైద్యంలో ఉపయోగిస్తారు. దీని పండ్లలో సీ, ఈ విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లంతో పాటు కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. గరగాయ కాయలను ఊరగాయల్లో వాడతారు. కలపను చిరు ఫర్నీచర్‌, చెక్కపెట్టెల తయారీకి, బెరడు నుంచి లభించే ట్యానిన్లను పరిశ్రమల్లో వినియోగిస్తారు.

Comments

G
Loading comments...