Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్‌ ఓపెన్‌లో క్రెజికోవాకు తొలి రౌండ్‌లోనే షాక్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:14 PM జాతీయంక్రీడలు
యూఎస్‌ ఓపెన్‌లో క్రెజికోవాకు తొలి రౌండ్‌లోనే షాక్‌ - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ బార్బరా క్రెజికోవా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 27వ సీడ్‌ క్రెజికోవాను కమిలా రకిమోవా 6-4, 6-2తో చిత్తు చేశారు. జెసికా పెగులా, జాస్మిన్‌ పావోలిని రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో మెరిడా, కమిల్‌, యిబింగ్‌ వూ తొలి రౌండ్‌ విజయాలు సాధించారు.

Comments

G
Loading comments...