వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్ 2026లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు పెరిగిన ప్రాధాన్యంపై టెన్నిస్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్‌ల సమయంలో శబ్దాలు, సెల్ఫీ లైట్లతో ఆటకు అంతరాయం కలుగుతోందని నయోమీ ఒసాకా తెలిపింది.
ఇంకా, జెస్సికా పెగులా, డానిల్ మెద్వెదెవ్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ల తీరుపై విమర్శలు చేశారు. టెన్నిస్ ఆదరణ పెరగడం మంచిదేనని, కానీ ఆటకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

