వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు నెలల విరామం తర్వాత స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేయనున్నాడు. మణికట్టు గాయం నుంచి కోలుకున్న అతడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు.
సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌ను రోమన్ సఫిఉల్లిన్‌తో అల్కరాజ్ ఆడనున్నాడు. సినర్ గాయంతో వైదొలగగా, జ్వెరెవ్, జకోవిచ్ నుంచి అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది.
Comments
Loading comments...

