Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

H-4 వర్క్ పర్మిట్ల రద్దుకు US కొత్త ప్రతిపాదన

Follow Udayam on Google
vihar Sep 01, 2026 9:55 AM జాతీయంGeneral
H-4 వర్క్ పర్మిట్ల రద్దుకు US కొత్త ప్రతిపాదన - Udayam
H-1B వీసాదారులపై ఆధారపడే జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు పిల్లలకు H-4 కింద ఇస్తున్న వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని US ప్రతిపాదించింది. 2014-17 మధ్య H-4 వీసాలు పొందిన వారిలో 93% భారతీయులే కాగా, వారిలో 94% మహిళలే. ప్రతిపాదన అమల్లోకి వస్తే వీరికి ఉపాధి అవకాశం దూరమవుతుంది.

Comments

G
Loading comments...