వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కీలక రహస్యాలు మీడియాకు లీకవుతుండటంతో ట్రంప్ యంత్రాంగం అప్రమత్తమైంది. పెంటగాన్ అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది.
యూఎస్ సెంట్రల్ కమాండ్‌తో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులకు రహస్య సమాచార లీకేజీపై లైడిటెక్టర్ (నిజ నిర్ధరణ) పరీక్షలు నిర్వహించడం కలకలం రేపింది.
Comments
Loading comments...

