వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో 10 నెలల ఒంగోలు జాతి దూడను బోయవీధికి చెందిన గురికాల భీమన్న రూ.62 వేల రికార్డు ధరకు కొనుగోలు చేశారు. పాతపేటకు చెందిన సరస్వతి కుటుంబం పెంచిన ఈ దూడను ఆమె కుమారులు సుధాకర్, దివాకర్ సంరక్షణలో పోషకాహారం, దాణాతో పెంచారు.
సాధారణంగా ఈ వయసు దూడలు రూ.10-15 వేల వరకు పలుకుతాయని భీమన్న తెలిపారు. బండలాగుడు పోటీల కోసం దూడను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

