Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
p.g.murthy Sep 19, 2026 6:32 PM మంచిర్యాలGeneral
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్(40) ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. కుటుంబ కలహాలతో జయకర్ కు గొడవలు జరగగా, ఆయన తన సోదరులకు ఫోన్ చేసి బతకడం ఇష్టం లేదని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపతి సురేష్ వివరించారు.

Comments

G
Loading comments...