వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం కొత్త యాప్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా, అది ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌లో బుకింగ్ కాక, రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఓ రైతు వేకువజాము నుంచే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సాంకేతిక లోపాలతో తమకు యూరియా అందడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

