Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 03, 2026 11:37 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య - Udayam
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక వరంగల్‌కు చెందిన రవికుమార్ (32), శిరీష (28) దంపతులు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Comments

G
Loading comments...